Sat Apr 27 2024 23:53:52 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : సబ్బం హరి ఇక లేరు
మాజీ పార్లమెంటు సభ్యుడు సబ్బం హరి మృతి చెందారు. కరోనా బారిన పడి సబ్బం హరి గత కొద్ది రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య [more]
మాజీ పార్లమెంటు సభ్యుడు సబ్బం హరి మృతి చెందారు. కరోనా బారిన పడి సబ్బం హరి గత కొద్ది రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య [more]
మాజీ పార్లమెంటు సభ్యుడు సబ్బం హరి మృతి చెందారు. కరోనా బారిన పడి సబ్బం హరి గత కొద్ది రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థిితి విషమంగా ఉందని వైద్యులు రెండు రోజుల క్రితమే చెప్పారు. ఆయనకు వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు. ఆయన ఈరోజు మృతి చెందారని వైద్యులు ప్రకటించారు. సబ్బం హరి కరోనాతో గత పదిహేను రోజుల నుంచి చికిత్స పొందుతున్నారు. సబ్బం హరి విశాఖపట్నానికి మేయర్ గా కూడా పనిచేశారు.
Next Story