Sat May 04 2024 18:53:28 GMT+0000 (Coordinated Universal Time)
Drugs case : అందరికీ క్లీన్ చిట్.. కెల్విన్ అబద్ధమాడాడు
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఎక్సైజ్ శాఖ రంగారెడ్డి కోర్టుల ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఇందులో సంచలన విషయాలు చోటు చేసుకున్నాయి. ప్రధాన నిందితుడు కెల్విన్ చెప్పినట్లుగా సినీతారలపై [more]
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఎక్సైజ్ శాఖ రంగారెడ్డి కోర్టుల ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఇందులో సంచలన విషయాలు చోటు చేసుకున్నాయి. ప్రధాన నిందితుడు కెల్విన్ చెప్పినట్లుగా సినీతారలపై [more]
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఎక్సైజ్ శాఖ రంగారెడ్డి కోర్టుల ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఇందులో సంచలన విషయాలు చోటు చేసుకున్నాయి. ప్రధాన నిందితుడు కెల్విన్ చెప్పినట్లుగా సినీతారలపై ఎటువంటి ఆధారాలు లభించలేదని ఎక్సైజ్ శాఖ తెలిపింది. పూరి జగన్నాధ్, తరుణ్ స్వచ్ఛందంగా బ్లడ్ శాంపిల్స్ ఇచ్చారని, అందులో డ్రగ్స్ తీసుకున్నట్లు ఆధారాలు లేవని తెలిపింది. కెల్విన్ కేవలం తాను తప్పించుకోవడానికే సినీతారల పేర్లు చెప్పారని అభిప్రాయపడింది. కెల్విన్ చెప్పిన దానికి ఎటువంటి ఆధారాలు లభించలేదని పేర్కొంది.
Next Story