Mon Dec 23 2024 19:40:07 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : ఎర్లీ ట్రెండ్స్ లో టీడీపీదే ఆధిక్యం... తొలిసారి బుచ్చయ్యచౌదరి
ఆంధ్రప్రదేశ్ ఫలితాల కౌంటింగ్ ప్రారంభమయింది. అయితే ఏపీలో తొలిసారి పోస్టల్ బ్యాలట్ కౌంటింగ్ జరుగుతుంది
ఆంధ్రప్రదేశ్ ఫలితాల కౌంటింగ్ ప్రారంభమయింది. అయితే ఏపీలో తొలిసారి పోస్టల్ బ్యాలట్ కౌంటింగ్ జరుగుతుంది. దీంట్లో తొలి సారిగా తెలుగుదేశం పార్టీ లీడ్ లోకి వచ్చింది. ఈవీఎంల లెక్కింపులో తొలి రౌండ్ లో గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆధిక్యంలో ఉన్నారు. ఆయన ఈవీఎంలో తొలి రౌండ్లలో తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి కంటే ఎక్కువ ఓట్లు ఆధిక్యంలో ఉన్నారు.
తొలి రౌండ్ లో...
తొలి రౌండ్ లో బుచ్చయ్య చౌదరి తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి చెన్నుబోయిన వేణుగోపాల కృష్ణ కంటే 910 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాజమండ్రి రూరల్ నుంచి పోటీ చేశారు. ఆయన ఆధిక్యంలో కొనసాగుతుండటంతో టీడీపీ వర్గాల్లో ఆనందం వ్యక్తమవుతుంది. ఈవీఎంలు మొదటి రౌండ్ పూర్తయింది. గోరంట్ల బుచ్చయ్య చౌదరి లీడ్ లో ఉన్నారు.
Next Story