Thu Dec 26 2024 20:41:40 GMT+0000 (Coordinated Universal Time)
ఔరంగాబాద్ లో ఎంఐఎం ముందంజ
మహారాష్ట్రలో ఎంఐఎం ఒక స్థానంలో ముందంజలో ఉంది. ఔరంగాబాద్ నియోజకవర్గంలోని ఎంఐఎం అభ్యర్థి ఇంతియాజ్ ఆధిక్యంలో ఉన్నారు
మహారాష్ట్ర ఎన్నికల్లో ఎంఐఎం ఒక స్థానంలో ముందంజలో ఉంది. ఔరంగాబాద్ నియోజకవర్గంలోని ఎంఐఎం అభ్యర్థి ఇంతియాజ్ తన సమీప ప్రత్యర్థుల కంటే ముందంజలో ఉన్నారు. అయితే ఎగ్జిట్ పోల్స్ లో మాత్రం ఎంఐఎంకు ఒక్క స్థానం కూడా దక్కవని చెప్పినా, ఇప్పుడు కౌంటింగ్ ప్రారంభమయిన తర్వాత ఎంఐఎం అభ్యర్థి లీడ్ లో ఉన్నారు.
స్వతంత్ర అభ్యర్థులు కూడా...
మహారాష్ట్ర ఎన్నికల్లో ఇప్పుడు స్వతంత్ర అభ్యర్థులు కూడా కీలకంగా ఉన్నారు. తొమ్మిది మంది స్వతంత్ర అభ్యర్థులు లీడ్ లో ఉన్నారు. అంటే ఎంఐఎంతో కలిపి మొత్తం పది మంది వరకూ కూటమేతర పార్టీలకు చెందిన వారు లీడ్ లో ఉండటంతో వారు ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా మారే అవకాశముందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Next Story