Chandrababu : నేడు చంద్రబాబు షెడ్యూల్ ఇదే
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు షెడ్యూల్ ను ముఖ్యమంత్రి కార్యాలయం అధికారుల విడుదల చేశారు;

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు షెడ్యూల్ ను ముఖ్యమంత్రి కార్యాలయం అధికారుల విడుదల చేశారు. మంత్రి వర్గ సమావేశంలో పాల్గనడంతో పాటుగా వివిధ శాఖలపై నేడు చంద్రబాబు సమీక్ష చేయనున్నారు. వివిధ శాఖల అధికారులతో చర్చించి వారికి చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేయనున్నారు.
సమీక్షలతో...
ఉదయం పదకొండు గంటలకు ముఖ్యమత్రి చంద్రబాబు నాయుడు సచివాలయానికి రానున్నారు. సచివాలయంలో జరిగే కేబినెట్ భేటీలో పాల్గొంటారు. సాయంత్రం ఐదు గంటలకు పర్సెప్షన్ ట్రాకింగ్ పై చంద్రబాబు సమీక్ష చేస్తారు. అధికారులతో పాటు మంత్రులతో కూడా ఆయన సమావేశమై చర్చిస్తారు. సాయంత్రం 6.30 గంటలకు చంద్రబాబు ఉండవల్లి నివాసానికి చేరుకుంటారు.