Chandrababu : చంద్రబాబు నేటి షెడ్యూల్ ఇదే
ఆంంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు;

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు. చంద్రబాబు నాయుడు నేటి ఉదయం 10.30 గంటలకు అసెంబ్లీకి వెళ్లనున్నారు. 10.30 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొంటారు. అనంతరం సచివాలయానికి చేరుకుని సాయంత్రం 4.45 గంటలకు విజయవాడలోని ఎ కన్వెన్షన్‌కు బయలుదేరుతారు.
రాత్రికి తిరుపతికి...
తర్వాత ఎ కన్వెన్ష్‌లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలకు చంద్రబాబు హాజరవుతారు. వివిధ పోటీల్లో గెలుపొందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు బహుమతులను అందచేస్తారు. అనంతరం రాత్రి ఎనిమిది గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి తిరుపతికి బయలుదేరుతారు. రేపు ఆయన కుటుంబ సభ్యులతో కలసి తిరుమలలో పర్యటించనున్నారు.