ఏపీ ఇంటర్ ఫలితాలు రేపు విడుదల
ఇంటర్ ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ తెలిపింది.;
ఇంటర్ ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ తెలిపింది. రేపు సాయంత్రం ఇంటర్ ఫలితాలను విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఈఏడాది ఇంటర్ సెకండ్ ఇయర్ 5.19 లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాశారు. మొదటి సంవత్సరానికి చెందిన 4.84 లక్షల మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు.
లక్షల మంది విద్యార్థులు...
రేపు సాయంత్రం ఐదు గంటలకు మంత్రి బొత్స సత్యనారాయణ ఇంటర్ ఫలితాలను విడుదల చేయనున్నారు. ఎందరో ఈ ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. త్వరగా మూల్యాంకనం పూర్తయి ఇంటర్ ఫలితాలు విడుదల చేయాలని వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ఇంటర్ ఫలితాలు రేపు విడుదల కానున్నాయి.