తిరుపతిలో అద్దె బైకులు రెడీ

తిరుపతిలో కొత్తగా అందుబాటులోకి రెంట్ బైకులు అందుబాటులోకి వచ్చాయి. 24 గంటలకు 600 రూపాయలు తీసుకుంటున్నారు

Update: 2023-04-15 03:10 GMT

తిరుపతిలో కొత్తగా అందుబాటులోకి రెంట్ బైకులు అందుబాటులోకి వచ్చాయి. 24 గంటలకు 600 రూపాయలు తీసుకుంటున్నారు. తిరుపతి లోకల్ దేవాలయాలన్నీ చూడ్డానికి కొండపైన ఘాట్ రోడ్ మంచి డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఒక వెయ్యి రూపాయల తో ఇద్దరు తిరుపతి లోకల్ దేవాలయాలు కాళహస్తి, కాణిపాకం, చంద్రగిరి కోట, శ్రీనివాస మంగాపురం, వకుళ మాత టెంపుల్, తిరుచానూరు, కపిల తీర్థం, ఇస్కాన్ టెంపుల్, గోవిందరాజు స్వామి గుడి, కోదండ రామస్వామి ఆలయం, జూ పార్క్, పాపవినాశనం, శ్రీవారి పాదాలు అన్నీ కూడా మనకు నచ్చిన సమయంలో నచ్చిన విధంగా ఓపికగా చూడవచ్చు.

రైల్వే స్టేషన్‌కు వచ్చి...
బైక్ కూడా తిరుపతి రైల్వే స్టేషన్ కి వద్దకు వచ్చి కోరిన వారు అందిస్తారు. ఈ బైకులు అందించే సర్వీస్ 24X7 అందుబాటులో ఉంటుంది. వారి ఫోన్ నెంబర్ హాతి రామ్ ట్రావెల్స్ : 9989589251, 7671029282, తిరుపతి వెళ్ళినప్పుడు కాల్ చేయవచ్చు. ఈ వెబ్‌సైట్‌లోనూ www.hathiramtravels.com, Google Map లింక్ : https://maps.app.goo.gl/K21mWnz9xpUSzVkz7 చూసే వీలుంది. మంచి కండిషన్ లో ఉన్న బైక్ లు రెంట్ కి ఇస్తున్నారు.



Tags:    

Similar News