నేడు ఆంధ్రప్రదేశ్ లో స్వచ్ఛాంధ్ర - స్వచ్ఛ దివాస్

నేడు ఆంధ్రప్రదేశ్ లో స్వచ్ఛాంధ్ర - స్వచ్ఛ దివాస్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.

Update: 2025-04-19 02:13 GMT

నేడు ఆంధ్రప్రదేశ్ లో స్వచ్ఛాంధ్ర - స్వచ్ఛ దివాస్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రతి మూడో శనివారం ఆంధ్రప్రదేశ్ లో ఏపీ స్వచ్ఛాంధ్ర - స్వఛ్చ్ దివాస్ కార్యక్రమాన్ని ప్రభుత్వాన్ని నిర్మహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ వారం ఈ కార్య్రమంోల భాగం ఈ - చెక్ థీమ్ ను ఎంపిక చేశారు. స్వచ్ఛంద్ర స్వచ్ఛదివాస్ లో భాగంగా దీనిని అమలు చేయనున్నారు.

లెక్ట్రానిక్ వస్తువులను...
పాడైన ఎలెక్ట్రానిక్ వస్తువులను రీసైక్లింగ్ చేసేందుకు ఈ కార్యక్రమాన్ని ఉపయోగించనున్నారు. (మొబైల్స్, టీవీలు, లాప్ టాప్స్ వంటి వస్తువులు రీసైక్లింగ్ చేయనున్నారు.. వీటి సేకరణ కోసం రాష్ట్రవ్యాప్తంగా 222 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని మున్సిపల్ శాఖ పర్యవేక్షిస్తుంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.


Tags:    

Similar News