మిస్టర్ మజ్ను మంచి రేటే పలికింది
అఖిల్ – వెంకీ అట్లూరి కాంబోలో తెరకెక్కిన మిస్టర్ మజ్ను సినిమా రేపు శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అఖిల్ సినిమా డిజాస్టర్, హలో సినిమా యావరేజ్ [more]
అఖిల్ – వెంకీ అట్లూరి కాంబోలో తెరకెక్కిన మిస్టర్ మజ్ను సినిమా రేపు శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అఖిల్ సినిమా డిజాస్టర్, హలో సినిమా యావరేజ్ [more]
అఖిల్ – వెంకీ అట్లూరి కాంబోలో తెరకెక్కిన మిస్టర్ మజ్ను సినిమా రేపు శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అఖిల్ సినిమా డిజాస్టర్, హలో సినిమా యావరేజ్ తో ఉన్న అఖిల్ కి, తొలిప్రేమ తో హిట్ అందుకున్న వెంకీ అట్లూరి తోడవడంతో మిస్టర్ మజ్ను సినిమా మీద మంచి అంచనాలే ఏర్పడ్డాయి. ఆ అంచనాలతోనే మిస్టర్ మజ్ను థియేట్రికల్ బిజినెస్ కూడా ఓ రేంజ్ లో జరిగిందనే చెప్పాలి. అఖిల్ క్రేజ్ కన్నా ఇక్కడ వెంకీ తొలిప్రేమ క్రేజ్ ఎక్కువుందనుకోవాలి. F2 తో విజయాన్ని అందుకున్న దిల్ రాజు ఈ సినిమాకు నైజాం ఏరియా లో డిస్ట్రిబ్యూటర్ కావడం గమనార్హం
ఇక అఖిల్ మిస్టర్ మజ్ను వరల్డ్ వైడ్ గా జరుపుకున్న థియేట్రికల్ బిజినెస్ వివరాలు…
ఏరియా: బిజినెస్ (కోట్లలో): డిస్ట్రిబ్యూటర్
నైజాం 6.00 దిల్ రాజు
సీడెడ్ 2.70 శివ రెడ్డి
నెల్లూరు 0.65 డా: పవన్
కృష్ణ 1.35 ఎన్నేసార్
గుంటూరు 1.50 వి మూవీస్
వైజాగ్ 2.40 గాయత్రి దేవి
ఈస్ట్ గోదావరి 1.50 వింటేజ్ క్రియేషన్స్
వెస్ట్ గోదావరి 1.20 షణ్ముఖ ఫిలిమ్స్
ఏపీ & టీస్ షేర్ 17.30
కర్ణాటక 1.00 అమృత అసోసియేట్స్
ఇతరప్రాంతాలు 0.75
ఓవర్సీస్ 3.00 సరిగమ సినిమాస్
టోటల్ వరల్డ్ వైడ్ బిజినెస్ 22.05