విజయ్ మరో కొత్త బిజినెస్
హీరోల బట్టి ఫాలో అయ్యేవారు చాలామంది ఉన్నారు. తమ అభిమాన హీరోస్ ఎటువంటి దుస్తులు ధరిస్తారో అటువంటివి వేసి ఆనంద పడుతుంటారు ఫ్యాన్స్. అందుకే ఈ మధ్య [more]
హీరోల బట్టి ఫాలో అయ్యేవారు చాలామంది ఉన్నారు. తమ అభిమాన హీరోస్ ఎటువంటి దుస్తులు ధరిస్తారో అటువంటివి వేసి ఆనంద పడుతుంటారు ఫ్యాన్స్. అందుకే ఈ మధ్య [more]
హీరోల బట్టి ఫాలో అయ్యేవారు చాలామంది ఉన్నారు. తమ అభిమాన హీరోస్ ఎటువంటి దుస్తులు ధరిస్తారో అటువంటివి వేసి ఆనంద పడుతుంటారు ఫ్యాన్స్. అందుకే ఈ మధ్య టాలీవుడ్ లో ఓ ట్రెండ్ స్టార్ట్ అయింది. డ్రెస్సింగ్ వేర్ ను లాంచ్ చేస్తున్నారు మన హీరోస్. విజయ్ దేవరకొండ తో పాటు మహేష్, అల్లు అర్జున్, పూరి ఇలా చాలా మంది తమ డ్రెస్ బ్రాండ్ ని ప్రమోట్ చేస్తున్నారు. ఒకపక్క సినిమాలు చేస్తూ సైడ్ బిజినెస్ గా బట్టలు వ్యాపారం చేస్తున్నారు.
ఇక స్ట్రీట్ వేర్…..
విజయ్ దేవరకొండ అయితే ఈ బిజినెస్ లో ముందు ఉన్నాడు. తన ఫ్యాషన్ బ్రాండ్ ‘‘రౌడీ వేర్’’ కోసం చేసిన ఫొటోషూట్ స్టిల్స్ ఇచ్చి మరి తన బ్రాండ్ ని ప్రమోట్ చేసుకుంటున్నాడు. రీసెంట్ గా విజయ్ కొత్త కలెక్షన్స్ తో ఫోటోషూట్ చేయించుకున్నాడు. ప్రస్తుతం ఆ ఫొటోస్ సోషల్ మీడియా లో బాగా వైరల్ అవుతున్నాయి. తన స్టైయిల్ స్టేట్ మెంట్స్ తో తన ప్యాషన్ అభిరుచితో రౌడీ బ్రాండ్ అతి తక్కువ కాలంలోనే పాన్ ఇండియా ఇమేజ్ ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం బట్టల మీద బిజినెస్ చేస్తున్న విజయ్ లేటెస్ట్ గా రౌడీ బ్రాండ్ ఫుట్ వేర్ ప్రొడక్ట్స్ లోకి కూడా తన మార్క్ ని చూపబోతుంది.‘స్ట్రీట్ వేర్’ బ్రాండ్ ఫుట్ వేర్ తో ఫుట్ వెర్ బిజినెస్ లోకి అడుగు పెడుతున్నారు. ఇది కూడా సక్సెస్ అవ్వాలని ఆశిద్దాం.