సొగసు చూడ తరమా… అంటున్న అనసూయ

అనసూయ అంటే హాట్ యాంకర్, కత్తిలాంటి యాక్ట్రెస్ అన్న విషయం అందరికి తెలుసు. అందరికి తెలియాలనే అనసూయ కూడా ఎప్పుడు హాటెస్ట్ ఫొటోస్ తో సోషల్ మీడియాని [more]

;

Update: 2020-01-12 04:31 GMT
Anasuya
  • whatsapp icon

అనసూయ అంటే హాట్ యాంకర్, కత్తిలాంటి యాక్ట్రెస్ అన్న విషయం అందరికి తెలుసు. అందరికి తెలియాలనే అనసూయ కూడా ఎప్పుడు హాటెస్ట్ ఫొటోస్ తో సోషల్ మీడియాని ఏలుతుంది. హాట్ జబర్దస్త్ యాంకర్ కాస్తా.. లోకల్ గ్యాంగ్స్ ని కూడా ఊపుతున్న అనసూయ ప్రతి ఎపిసోడ్ కి ఓ రకమైన చీర తన హాట్ అందాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ లోకల్ గ్యాంగ్స్ స్టేజ్ మీద జానీ మాస్టర్ తో కలిసి అదిరిపోయే స్టెప్స్ వేస్తుంటే ఉంటుంది.. యూత్ మొత్తం అనసూయ ముందు ఫిదా కావాల్సిందే.

జబర్దస్త్ స్టేజ్ కన్నా ఎక్కువగా లోకల్ గ్యాంగ్స్ స్టేజ్ మీద రెచ్చిపోతున్న అనసూయ జేడ్జ్ గా జానీ మాస్టర్స్ తో కలిసి నవ్వులు పూయించడమే కాదు…. రకరకాల చీరలతో అందంగా తయారై.. అందరిని పడేస్తున్న అనసూయ తాజా పిక్ చూస్తే మాత్రం ఆమ్మో అనసూయ ని చూసి సొగసు చూడ తరమా అనే పాటేసుకోవాలి అనిపిస్తుంది. లోకల్ గ్యాంగ్స్ తో చీర కట్టులో అందాలను అద్భుతంగా చూపెడుతున్న అనసూయా అంటే ఫిదాకానివారెవరు

Tags:    

Similar News