సమంత, నయనతార ఢీ అంటే ఢీ..!

కోలీవుడ్, టాలీవుడ్ లలో సమంత, నయనతారలకు మంచి క్రేజ్ ఉంది. నటన పరంగా, గ్లామర్ పరంగా ఇద్దరూ మంచి మార్కులు కొట్టేవారే. ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీస్ చేసిన [more]

;

Update: 2019-03-01 08:50 GMT
samantha career after majili
  • whatsapp icon

కోలీవుడ్, టాలీవుడ్ లలో సమంత, నయనతారలకు మంచి క్రేజ్ ఉంది. నటన పరంగా, గ్లామర్ పరంగా ఇద్దరూ మంచి మార్కులు కొట్టేవారే. ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీస్ చేసిన ఇద్దరికీ మార్కెట్ బాగానే జరుగుతుంది. ప్రస్తుతం స్టార్ హీరోయిన్స్ గా ఉన్న వీరి మధ్య పోటీ రానుంది. ఒకేసారి ఒక రోజు గ్యాప్ తో ఇద్దరి సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. నయనతార లీడ్ రోల్ లో నటించిన ‘ఐరా’ సినిమా ఈ నెల 28వ తేదీన తమిళ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో నయన్ డ్యూయల్ రోల్ కనిపించనుంది. ఇది హారర్ మూవీ.

Nayanathara relation with vignesh

ఎవరు గెలుస్తారో..?

ఇక సమంత, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలను పోషించిన ‘సూపర్ డీలక్స్’ మార్చి 29వ తేదీన థియేటర్లకు రానుంది. ఇందులో రమ్యకృష్ణ ఓ కీలకమైన పాత్రలో కనిపించనుంది. ఒక్క రోజు తేడాతో మాత్రమే రెండు సినిమాలు విడుదలవుతున్న కారణంగా, రెండింటి మధ్య గట్టి పోటీ ఏర్పడే అవకాశం ఉందని చెప్పుకుంటున్నారు. చూద్దాం ఈ పోటీలో ఎవరు గెలుస్తారో.

Tags:    

Similar News