పాయల్ @మూడు కోరికలు!!

పాయల్ రాజపుట్ బోల్డ్ హీరోయిన్ కాబట్టి మంచి హాట్ హాట్ ఆఫర్స్ వస్తాయి.. పెద్ద హీరోలతో సినిమాలు చెయ్యొచ్చు అని అనుకుంది. కానీ ఆ బోల్ఫ్డ్ నెస్ [more]

Update: 2020-08-17 04:22 GMT

పాయల్ రాజపుట్ బోల్డ్ హీరోయిన్ కాబట్టి మంచి హాట్ హాట్ ఆఫర్స్ వస్తాయి.. పెద్ద హీరోలతో సినిమాలు చెయ్యొచ్చు అని అనుకుంది. కానీ ఆ బోల్ఫ్డ్ నెస్ పాయల్ కి అడ్డంకిగా మారుతుంది అని అనుకోలేదు. వరసగా పాయల్ కి ఆ బోల్డ్ ఆఫర్స్ రావడంతో.. స్టార్ హీరోల అవకాశాలు కాదు..అసలు యంగ్ హీరోల అవకాశాలు కూడా రాలేదు. ప్రస్తుతం ఒకటి అరా సినిమాలో అడ్జెస్ట్ అవుతున్న పాయల్ గతంలో విజయ్ దేవరకొండ అంటే క్రష్ అని.. ఎలాగైనా ఓ సినిమా విజయ్ దేవరకొండ తో సినిమా చెయ్యాలని ఉన్నట్లుగా చెప్పింది. అతాజాగా అభిమానుల చిట్ చాట్ లో మరో మూడు కోరికలు బయట పెట్టింది.

కరోనా లాక్ డౌన్ తో ఇంట్లోనే ఉంటున్న పాయల్ రాజపుట్ తాజాగా అభిమానులతో ముచ్చటించింది.ఆ భిమానులతో మట్లాడుతూ ఉండగా.. ఓ అభిమాని తెలుగులో మీరు ఏ హీరోలతో సినిమాలు చెయ్యాలనే కోరిక ఉందని అడగగా.. తన కోరికల లిస్ట్ బయట పెటింది. తాను ముగ్గురు హీరోల సినిమాల్లో నటించాలని ఉందని… వారు ఒకరు పవన్ కళ్యాణ్ అని, రెండోది మహేష్ బాబు, మూడోది ప్రభాస్ సినిమాల్లో నటించాలని ఉందని చెప్పింది. మరి పాయల్ రాజ్ ఫుట్ కోరికలు పవన్ అయినా, మహేష్ అయినా, ప్రభాస్ అయినా చెవిన వేసుకుంటే పాయల్ పాపకి అవకాశాలు వస్తాయి. లేదంటే పాయల్ కోరిక కోరిక కోరికగానే మిగిలిపోతుంది. 

Tags:    

Similar News