రష్మిక కూడా అంతేనా
దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి అనే సామెతను మన టాలీవుడ్ హీరోయిన్స్ అసలు పాటించరు. ముఖ్యంగా ఈమధ్య వచ్చిన హీరోయిన్స్. కన్నడ లో హీరోయిన్ గా మారి [more]
దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి అనే సామెతను మన టాలీవుడ్ హీరోయిన్స్ అసలు పాటించరు. ముఖ్యంగా ఈమధ్య వచ్చిన హీరోయిన్స్. కన్నడ లో హీరోయిన్ గా మారి [more]
దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి అనే సామెతను మన టాలీవుడ్ హీరోయిన్స్ అసలు పాటించరు. ముఖ్యంగా ఈమధ్య వచ్చిన హీరోయిన్స్. కన్నడ లో హీరోయిన్ గా మారి టాలీవుడ్ లో స్టార్ స్టేటస్ ని అనుభవిస్తున్న రష్మిక ప్రస్తుతం మహేష్ లాంటి స్టార్ హీరో పక్కన చేస్తుంది. మహేష్ సినిమా తో క్లిక్ అయితే ఆమె తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు.
మరో భాషలోకి అడుగు….
ఇప్పటికే తెలుగు లో ఆమె డేట్స్ కోసం చాలామంది నిర్మాతలు అండ్ డైరెక్టర్స్ ఎదురు చూస్తున్నారు. సరిగా ఇటువంటి టైములో అందరు హీరోయిన్స్ లానే రష్మిక కూడా ఓ తప్పు చేయబోతుంది. అదే ఆమె తమిళంలోకి వెళ్లాలనుకోవడం. ప్రస్తుతం ఆమె తమిళంలో కార్తీ సరసన నటిస్తుంది. అలానే కుదిరితే విజయ్, అజిత్ లాంటి హీరోల సరసన నటించాలనేది ఆమె ప్లాన్. ఆ ప్లాన్ దిశగానే రష్మిక అడుగులు వేస్తుంది. ఏ నిమిషంలో అయినా తమిళంలో విజయ్ సరసన ఛాన్స్ వస్తుందేమో అని వెయిట్ చేస్తుందట. ఇక తెలుగులో ఈమె మహేష్ తో సరిలేరు నీకెవ్వరు, నితిన్ తో భీష్మ, సుక్కు – బన్నీ సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది ఈ కన్నడ బ్యూటీ. ఇలా చేతి నిండా ఆఫర్స్ పెట్టుకుని వేరే భాష కోసం ఎదురు చూడడం ఎందుకో