ఎన్టీఆర్ నన్ను స్వర్గం నుంచి హెచ్చరించారు

లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలవర్ విడుదలకు సంబంధించి వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. ఎన్టీఆర్ తనతో స్వర్గం నుంచి మాట్లాడారని… మహానాయకుడు విడుదల [more]

Update: 2019-02-01 11:07 GMT

లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలవర్ విడుదలకు సంబంధించి వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. ఎన్టీఆర్ తనతో స్వర్గం నుంచి మాట్లాడారని… మహానాయకుడు విడుదల తేదీ ప్రకటించిన 24 నిమిషాల్లోపు లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ట్రైలర్ విడుదల చేయాలని ఆయన హెచ్చరించినట్లు పేర్కొన్నారు. ఎన్టీఆర్ కుమారుడు తీసిన కథానాయకుడు సినిమాకు ఎన్టీఆర్ ఆశీస్సులు లభించలేదని ఇప్పటికే స్పష్టమైందని ఆయన పేర్కొన్నారు. కేవలం ఆయన భార్యకు సంబంధించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాని మాత్రమే ఎన్టీఆర్ ఆశీర్వదించారని… అందుకే మహానాయకుడు, లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలు తలపడుతున్నాయని వర్మ పేర్కొన్నారు.

Tags:    

Similar News