RRR : ఆస్కార్ వేదికపై మరోసారి ఆర్ఆర్ఆర్.. బెస్ట్ స్టంట్ సీన్..
ఆస్కార్ వేదిక పై మరోసారి RRR బొమ్మ పడింది. వరల్డ్స్ బెస్ట్ యాక్షన్ స్టంట్ సీక్వెన్స్ అంటూ..
RRR : లాస్ ఏంజిల్స్ లో 96వ ఆస్కార్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఇక ఈ 96వ ఎడిషన్ లో 'క్రిస్టోఫర్ నోలన్' తెరకెక్కించిన 'ఓపెన్ హైమర్' చిత్రం ఏడు ఆస్కార్ లను సొంతం చేసుకొని అదుర్స్ అనిపించింది. అలాగే 'పూర్ థింగ్స్' చిత్రం నాలుగు ఆస్కార్ ని గెలుచుకొని నెక్స్ట్ ప్లేస్ లో నిలిచింది. ఇది ఇలా ఉంటే, గత ఏడాది ఆస్కార్ లో సందడి చేసిన మన 'ఆర్ఆర్ఆర్' చిత్రం.. ఈ ఇయర్ ఆస్కార్ లో కూడా కనిపించి మరోసారి ఇండియన్ సినిమా గురించి మాట్లాడుకునేలా చేస్తుంది.
బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ : ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్ (యూకే)
బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ : ది బాయ్ అండ్ ది హిరాన్
బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ : 20 డేస్ ఇన్ మరియోపోల్
బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం : ది లాస్ట్ రిపేర్ షాప్
బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ : ది వండర్‌ఫుల్ స్టోరీ ఆఫ్ హెన్రీ సుగర్
బెస్ట్ యానిమేటెడ్ షార్ట్ ఫిలిం: వార్ ఈజ్ ఓవర్! ఇన్స్పైర్డ్ బై ది మ్యూజిక్ అఫ్ జాన్ & యోకో
బెస్ట్ యాక్ట్రెస్ : ఎమ్మా స్టోన్ (:పూర్ థింగ్స్)
బెస్ట్ డైరెక్టర్ : క్రిస్టోఫర్ నోలన్ (ఓపెన్‌హైమర్)
బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే : జస్టిన్ ట్రైట్, అర్థర్ హరారీ (అనాటమీ ఆఫ్ ఎ ఫాల్)
బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే : కార్డ్ జెఫర్‌పన్ (అమెరికన్ ఫిక్షన్)
బెస్ట్ ఫిలిం ఎడిటింగ్ : జెన్నిఫర్ లేమ్ (ఓపెన్ హైమర్)
బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ : గాడ్జిల్లా మైనస్ వన్
బెస్ట్ మ్యూజిక్ ఒరిజినల్ స్కోర్ : లుద్విగ్ గోరాన్సన్ (ఓపెన్ హైమర్)
బెస్ట్ మ్యూజిక్ ఒరిజినల్ సాంగ్ : వాట్ వాస్ ఐ మేడ్ ఫర్ ( బార్బీ)
బెస్ట్ సౌండ్ : ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్