శృతి కమ్ బ్యాక్ మూవీ ఇదే
తెలుగు,తమిళం లో వరస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా మారిపోయిన కమల్ కూతురు శృతి హాసన్ కు మంచిమంచి అవకాశాలు వస్తున్న తరుణంలో సడన్ గా నటనకు [more]
తెలుగు,తమిళం లో వరస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా మారిపోయిన కమల్ కూతురు శృతి హాసన్ కు మంచిమంచి అవకాశాలు వస్తున్న తరుణంలో సడన్ గా నటనకు [more]
తెలుగు,తమిళం లో వరస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా మారిపోయిన కమల్ కూతురు శృతి హాసన్ కు మంచిమంచి అవకాశాలు వస్తున్న తరుణంలో సడన్ గా నటనకు ఫుల్ స్టాప్ పెట్టింది. తన బాయ్ ఫ్రెండ్ అయినా మైఖేల్ తో లండన్ వెళ్ళిపోయిన శృతి…తన ఫ్యామిలీ కి మైఖేల్ ని పరిచయం చేసి పెళ్ళికి ఓకే చేపించుకుంది.
అందుకోసమే ఆమె సినిమాలకు దూరంగా ఉందని టాక్ వచ్చింది. మరి ఏమైందో ఏంటో సడన్ గా కొన్ని రోజులు నుండి వీరు విడిపోయారు అంటూ వార్తలు వస్తున్నాయి. ఎందుకు విడిపోయారో మాత్రం క్లారిటీ లేదు. దాంతో సినిమాలపై ఫోకస్ పెట్టాలని డిసైడ్ అయింది. అలా డిసైడ్ అయిందో లేదో..వెంటనే ఆమెకు ఓ పెద్ద మూవీ ఆఫర్ వచ్చేలా ఉంది.
చిరు – కొరటాల మూవీ హీరోయిన్ గా శృతి పేరు పరిశీలనలో ఉంది. అలానే గోపీచంద్ మలినేని – రవితేజ కాంబినేషన్ లో కూడా శృతి నటించే అవకాశాలున్నాయి అంటున్నారు. కమల్ అటు నటనకు గుడ్ బై చెబితే తన కూతురు శృతి సినిమాలకు రీఎంట్రీ ఇచ్చింది