లక్ష్మీస్ ఎన్టీఆర్ పై టీడీపీ ఫిర్యాదు

దివంగత ఎన్టీఆర్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం విడుదలను వాయిదా వేయించాలని తెలుగుదేశం పార్టీ నేతలు ఎన్నికల సంఘాన్ని కోరారు. దేవిబాబు చౌదరి అనే [more]

Update: 2019-03-12 11:37 GMT

దివంగత ఎన్టీఆర్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం విడుదలను వాయిదా వేయించాలని తెలుగుదేశం పార్టీ నేతలు ఎన్నికల సంఘాన్ని కోరారు. దేవిబాబు చౌదరి అనే టీడీపీ నేత ఎన్నికల సంఘాన్ని కలిసి ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. ఈ సినిమాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాత్రను నెగెటీవగ్ చూపించారని, ఇది ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉందని ఆయన ఎన్నికల సంఘం దృష్టికి తీసుకువచ్చారు. ఎన్నికలు అయ్యే వరకు సినిమా విడుదలను నిలిపివేయాలని కోరారు. ఈ విషయమై దర్శకుడు రాంగోపాల్ వర్మ కూడా స్పందించారు. నిజాన్ని ఎవరూ దాచిపెట్టలేరనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని టీడీపీ నేతలను ఉద్దేశించి ఆయన ట్వీట్ చేశారు.

Tags:    

Similar News