కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ విమానాల రాకపోకలపై నిషేధాన్ని ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది.;

Update: 2022-03-08 14:14 GMT

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ విమానాల రాకపోకలపై నిషేధాన్ని ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈనెల 27వ తేదీ నుంచి అంతర్జాతీయ రాకపోకలపై విమానాల రాకపోకలపై నిషేధాన్ని ఎత్తివేసింది. భారత్ లో గత రెండేళ్లుగా అంతర్జాతీయ విమానాల రాకపోకపలై ఆంక్షలు కొనసాగుతున్నాయి.

అంతర్జాతీయ విమానాలపై....
కరోనా తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఈ నిషేధం విధించారు. అయితే ప్రస్తుతం కరోనా థర్డ్ వేవ్ కూడా తగ్గుముఖ పట్టడం, రోజుకు మూడు వేల కేసులు మాత్రమే నమోదవుతుండటంతో అంతర్జాతీయ విమనాల రాకపోకలపై ఆంక్షలను కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసింది. ఈ నెల 27 అంతర్జాతీయ విమాన సర్వీసులు యధాతథంగా నడుస్తాయి.


Tags:    

Similar News