కాస్త తగ్గిన బంగారం ధర

బంగారం ధరలు కాస్త తగ్గాయి. ఈరోజు 24 క్యారెట్ల తులం బంగారంపై ఏకంగా

Update: 2023-09-02 02:15 GMT

బంగారం ధరలు కాస్త తగ్గాయి. ఈరోజు 24 క్యారెట్ల తులం బంగారంపై ఏకంగా రూ. 110 వరకు తగ్గింది. ఢిల్లీలో 22 క్యారెట్స్‌ బంగారం ధర రూ. 55,200 ఉండగా.. 24 క్యారెట్స్‌ బంగారం ధర రూ. 60,200గా ఉంది. హైదరాబాద్‌లో 22 క్యారెట్స్‌ బంగారం ధర రూ. 55,050 ఉండగా.. 24 క్యారెట్స్‌ ధర రూ. 60,050 గా నమోదైంది. ముంబయిలో 22 క్యారెట్స్‌ పసిడి ధర రూ. 55,050 ఉండగా.. 24 క్యారెట్స్‌ రూ. 60,050 వద్ద ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్స్‌ గోల్డ్ రూ. 55,050, 24 క్యారెట్స్‌ బంగారం ధర రూ. 60,050 వద్ద కొనసాగుతోంది. చెన్నైలో 22 క్యారెట్స్‌ బంగారం రూ. 55,350, 24 క్యారెట్స్ గోల్డ్‌ రూ. 60,390గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్స్‌ గోల్డ్ ధర రూ.బ55,050 కాగా, 24 క్యారెట్స్‌ ధర రూ. 60,050 వద్ద కొనసాగుతూ ఉంది.

ఢిల్లీలో కిలో వెండి ధర శనివారం రూ. 77,100 వద్ద కొనసాగుతోంది. ముంబయిలో కిలో వెండి ధర రూ. 77,100, చెన్నైలో కిలో వెండి ధర రూ. 80,200, బెంగళూరులో కిలో వెండి ధర రూ. 76,500గా ఉంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 80,200 గా ఉంది.
ఇంటర్నేషనల్ మార్కెట్‌లో గోల్డ్, సిల్వర్ రేట్లు తగ్గుముఖం పట్టాయి. స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుపై 1940 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా.. స్పాట్ సిల్వర్ మాత్రం 24.21 డాలర్ల వద్ద ఉంది.


Tags:    

Similar News