గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధరలు

బంగారం ధరలు కాస్త తగ్గాయి. శనివారం నాడు

Update: 2023-09-23 02:32 GMT

బంగారం ధరలు కాస్త తగ్గాయి. శనివారం నాడు రూ. 200 తగ్గడం విశేషం. శనివారం 22 క్యారెట్స్ గోల్డ్‌ రూ. 200 తగ్గి 10 గ్రాముల బంగారం రూ. 54,850కి చేరింది. ఇక 24 క్యారెట్ల బంగారంపై రూ. 210 తగ్గి తులం బంగారం ధర రూ. 59,840కి చేరింది. ఢిల్లీలో శనివారం 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,000గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 59,940గా ఉంది. హైదరాబాద్‌లో 22 క్యారెట్స్‌ బంగారం ధర రూ. 54,850గా ఉండగా 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 59,840 వద్ద కొనసాగుతోంది. ముంబయిలో 22 క్యారెట్స్‌ ధర రూ. 54,850, 24 క్యారెట్స్‌ ధర రూ. 59,840 గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్స్ ధర రూ. 55,100, 24 క్యారెట్స్‌ ధర రూ. 60,110గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్స్‌ ధర రూ. 54,850కాగా, 24 క్యారెట్స్‌ ధర రూ. 59,840 వద్ద కొనసాగుతోంది..

శనివారం నాడు కిలో వెండి ధర ఒకేసారి రూ. 1000 పెరిగింది. హైదరాబాద్‌ లో కిలో వెండి ధర రూ. 79,000 ఉంది. చెన్నెలో కిలో వెండి ధర రూ. 79,000గా ఉంది. ముంబయిలో కిలో వెండి ధర రూ. 75,500 నమోదైంది, ఢిల్లీలో రూ. 75,500గా ఉంది. కోల్‌కతాలో రూ. 75,500వద్ద కొనసాగుతోంది. ద్రవ్యోల్బణం, ఫెడ్​ వడ్డీ రేట్లు, ఆర్థిక అనిశ్చితి వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతూ ఉంటాయి.


Tags:    

Similar News