బంగారం-వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

బంగారం ధరలు సోమవారం నాడు స్థిరంగా ఉన్నాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం

Update: 2023-09-04 03:07 GMT

బంగారం ధరలు సోమవారం నాడు స్థిరంగా ఉన్నాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,200 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 60,220గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే బంగారం ధరపై ఎలాంటి మార్పు లేదు. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,350 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,370గా ఉంది. హైదరాబాద్‌ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,200 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 60,220గా కొనసాగుతోంది. విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 55,200 నమోదవ్వగా.. 24 క్యారెట్ల ధర రూ. 60,220గా కొనసాగుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,450లు ఉండగా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 60,490 వద్ద కొనసాగుతోంది. ముంబై, బెంగళూరు నగారాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 55,200 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 60,220గా కొనసాగుతోంది.

దేశీయ మార్కెట్‌లో కిలో వెండి ధర సోమవారం రూ. 77,900లుగా ఉంది. ఆదివారంతో పోల్చుకుంటే కిలో వెండి ధరపై ఏ మార్పు లేదు. ముంబైలో కిలో వెండి ధర రూ. 77,900గా నమోదైంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 80,000లుగా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 80,000ల వద్ద కొనసాగుతోంది. చెన్నైలో రూ. 80,000గా నమోదైంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ. 76,300 గా నమోదైంది.


Tags:    

Similar News