ఇలాగైతే కష్టమే.. మళ్లీ పెరిగిన బంగారం ధర

మంగళవారం నాడు బంగారం ధరలు కాస్త పెరిగాయి. మార్కెట్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల

Update: 2023-09-05 03:33 GMT

మంగళవారం నాడు బంగారం ధరలు కాస్త పెరిగాయి. మార్కెట్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,300 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 60,320గా ఉంది. గత 24 గంటల్లో.. 22 క్యారెట్ల బంగారం ధరపై 100 రూపాయలు.. 24 క్యారెట్ల బంగారం ధరపై 100 రూపాయలు పెరిగింది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,450 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,470గా ఉంది. హైదరాబాద్‌, నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 55,300 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 60,320గా కొనసాగుతోంది. విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,300 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 60,320గా కొనసాగుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,600లు ఉండగా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 60,650 వద్ద కొనసాగుతోంది. ముంబై, బెంగళూరు నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 55,300 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 60,320గా కొనసాగుతోంది.

వెండి ధర కాస్త తగ్గింది. దేశీయ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ. 76,200లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే కిలో వెండి ధరపై రూ. 700 తగ్గింది. హైదరాబాద్‌లో రూ. 80,000లుగా కిలో వెండి ధర నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 80,000ల వద్ద కొనసాగుతోంది. ముంబైలో కిలో వెండి ధర రూ. 76,200గా ఉంది. చెన్నైలో రూ. 80,000గా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ. 75,500 గా నమోదైంది.


Tags:    

Similar News