నేడు అమెరికా నుంచి రెండో విమానం

అమెరికా నుంచి నేడు ఇండియా మరో రెండు విమానాలు చేరుకోనున్నాయి;

Update: 2025-02-15 02:05 GMT
flights, two,  america, india
  • whatsapp icon

అమెరికా నుంచి నేడు ఇండియా మరో రెండు విమానాలు చేరుకోనున్నాయి. ఈరోజు రెండో విమానం, రేపు మూడో విమానం భారత్ కు రానుంది. అమెరికాలో చదువు నిమిత్తం వెళ్లి అక్కడ బయట పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేసే వారిని గుర్తించి అమెరికా ప్రభుత్వం వారి వారి దేశాలకు పంపుతున్న నేపథ్యంలో భారత్ కు మరో రెండు విమానాలు రానున్నాయి.

రెండు విమానాల్లో...
రెండు విమానాల్లో రెండు వందల మంది వరకూ భారతీయులు అమెరికా నుంచి భారత్ కు రానున్నారు. ఇప్పటికే మొదటి విమానంలో 104 మంది భారతీయులు చేరుకున్నారు. వలసదారులను వెనక్కు పంపుతున్న అమెరికా ఇందుకోసం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసి అలాంటి వారిని గుర్తించి వెనక్కు పంపుతున్న సంగతి తెలిసిందే.


Tags:    

Similar News