గుకేష్ దొమ్మరాజు ప్రపంచ చెస్ ఛాంపియన్

గుకేష్ దొమ్మరాజు చెస్ లో ప్రపంచ ఛాంపియన్ గా నిలిచాడు. అతి చిన్న వయసులో ప్రపంచ ఛాంపియన్ గా నిలిచాడు.

Update: 2024-12-12 13:49 GMT

గుకేష్ దొమ్మరాజు చెస్ లో ప్రపంచ ఛాంపియన్ గా నిలిచాడు. అతి చిన్న వయసులో ప్రపంచ ఛాంపియన్ గా నిలిచాడు. విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ప్రపంచఛాంపియన్ గా నిలిచిన గుకేష్ దొమ్మరాజు భారత్ పేరు ప్రతిష్టలను మరింతఇనుమడింప చేశారు. చైనాకు చెందిన డిపెండింగ్ ఛాంపియన్ డింగ్ లెరిన్ పే ఓడించి ప్రపంచఛాంపియన్ అయ్యాడు. ఏడేళ్ల వయసు నుంచి గుకేష్ చెస్ పట్ల ఆకర్షితుడై దానిని నేర్చుకోవడం ప్రారంభించారు.



 


సరికొత్త రికార్డు...
చెస్ ప్రపంచ చరిత్రలోనే సరికొత్త రికార్డు సృష్టించారు. 2012లో విశ్వనాధన్ ఆనంద్ భారత్ నుంచి చెస్ ఛాంపియన్ గా నిలిచాడు. ఆ తర్వాత గుకేష్ దొమ్మరాజు ఈ అరుదైన ఘనతను సాధించాడు. నాలుగో తరగతి తర్వాత చెస్ మీద దృష్టి పెట్టాడు. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లకుచెందిన గుకేష్ దొమ్మరాజు కుటుంబం తమిళనాడులో సెటిల్ అయింది. గుకేష్ తండ్రి సర్జన్ రజనీ తండ్రి సర్జన్ కాగా, తల్లి పద్మ గృహిణి.


ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Download The App నౌ




Tags:    

Similar News