సీనియర్ నేతలతో నేడు దిగ్విజయ్ సింగ్ భేటీ

కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ నేడు కాంగ్రెస్ అసంతృప్త నేతలతో సమావేశం కానున్నారు;

Update: 2022-12-22 03:03 GMT
సీనియర్ నేతలతో నేడు దిగ్విజయ్ సింగ్ భేటీ
  • whatsapp icon

కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ నేడు కాంగ్రెస్ అసంతృప్త నేతలతో సమావేశం కానున్నారు. ఉదయం 11.30 గంటలకు ఆయన గాంధీభవన్ కు చేరుకుంటారు. సీనియర్ కాంగ్రెస్ నేతలతో భేటీ కానున్నారు. అసంతృప్త నేతలతో విడివిడిగా మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకోనున్నారు.

కమిటీల నియామకంలో...
అలాగే కమిటీల నియామకంలో జరిగిన అన్యాయంపై ఆయన చర్చించనున్నారు. అసంతృప్తికి కేవలం కమిటీల నియామకమా? మరి ఇతర కారణాలున్నాయా? అన్న దానిపై లోతుగా దిగ్విజయ్ సింగ్ నేతలను అడిగి తెలుసుకోనున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు ఆయన మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు.


Tags:    

Similar News