యువ డాక్టర్ ఆత్మహత్య.. కారణమిదేనా?

ఒక యువ డాక్టర్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాద్ లో సంచలనం సృష్టించింది.;

Update: 2021-12-12 04:07 GMT
rajkumar, doctor, sucide, hyderabad city, sr naagr, kadapa
  • whatsapp icon

ఒక యువ డాక్టర్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాద్ లో సంచలనం సృష్టించింది. రాజ్ కుమార్ కార్డియాలజిస్ట్ గా ఒక వైద్య శాలలో పనిచేస్తున్నారు. ఆయన గత కొంత కాలంగా మానసిక రుగ్మతలతో బాధపడుతున్నారు. దీంతో ఆయన సెలైన్ లో విషం ఎక్కించుకుని ఆత్మహత్య చేసుకున్నారు.

మానసిక వత్తిడితోనే...
కడప జిల్లా బద్వేలుకు చెందిన రాజ్ కుమార్ వైద్య వృత్తిలో ఉన్నారు. వృత్తి పరంగా ఆయనకు ఎటువంటి ఇబ్బందులు లేవు. అయితే మానసిక వత్తిళ్ల కారణంగానే సూసైడ్ చేసుకున్నారని సన్నిహితులు చెబుతున్నారు. దీనిపై ఎస్ఆర్ నగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Tags:    

Similar News