Revanth Reddy : నేడు ఒసాకాలో రేవంత్ పర్యటన

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు కూడా జపాన్ లో పర్యటించనున్నారు.

Update: 2025-04-20 03:42 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు కూడా జపాన్ లో పర్యటించనున్నారు. నేడు ఒకాసాలో ఆయన పర్యటన కొనసాగుతుంది. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు పలు ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఒకసాలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు కిటాక్యూషు మేయర్ తో భేటీ కానున్నరు.

ఎకోటౌన్ ప్రాజెక్టు కు ....
ఎకోటౌన్ ప్రాజెక్టు కు సంబంధించి రేవంత్ రెడ్డి చర్చించనున్నారు. దీంతో పాటు మురసాకి రివర్ మ్యూజియంను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందర్శించనన్నారు. దీంతో పాటు తెలంగాణ పెట్టుబడులకు సంబంధించి, కీలకమైన నిర్ణయాలు తీసుకునే దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన నేడు కూడా కొనసాగనుందని ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు తెలిపాయి.


Tags:    

Similar News