బ్రేకింగ్ : 11 వ రౌండ్ లోనూ బీజేపీదే ఆధిక్యం
దుబ్బాక ఉప ఎన్నికల్లో పదకొండో రౌండ్ ఫలితాలు వెలువడ్డాయి. పదకొండో రౌండ్ లోనూ బీజేపీ ఆధిక్యత ను కొనసాగించింది. 11వ రౌండ్ లో బీజేపీకి 199 ఓట్ల [more]
దుబ్బాక ఉప ఎన్నికల్లో పదకొండో రౌండ్ ఫలితాలు వెలువడ్డాయి. పదకొండో రౌండ్ లోనూ బీజేపీ ఆధిక్యత ను కొనసాగించింది. 11వ రౌండ్ లో బీజేపీకి 199 ఓట్ల [more]
దుబ్బాక ఉప ఎన్నికల్లో పదకొండో రౌండ్ ఫలితాలు వెలువడ్డాయి. పదకొండో రౌండ్ లోనూ బీజేపీ ఆధిక్యత ను కొనసాగించింది. 11వ రౌండ్ లో బీజేపీకి 199 ఓట్ల ఆధిక్యత లభించింది. దీంతో పదకొండు రౌండ్లు ముగిసే సమయానికి బీజేపీ అభ్యర్థి రఘునందనరావు 3,933 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. స్వల్ప మెజారిటీ అయినా ఏ రౌండ్ లోనూ ఎవరికీ పెద్దగా మెజారిటీ రాకపోవడం పోటీ ఏ విధంగా ఉందో చెప్పకనే చెబుతుంది.