పశ్చిమ గోదావరిలో ఒక్కరోజే ?

పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక్కరోజే కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు తెలుస్తోంది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ధృవీకరించారు. వీరంతా ఢిల్లీలోని మర్కజ్ మసీదు ప్రార్థనలకు వెళ్లి [more]

;

Update: 2020-04-01 03:29 GMT
corona, police, narsing police station, hyderabad
  • whatsapp icon

పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక్కరోజే కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు తెలుస్తోంది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ధృవీకరించారు. వీరంతా ఢిల్లీలోని మర్కజ్ మసీదు ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారే. ఏలురుకు చెందిన వారు ఆరుగురు, భీమవరంలో ఇద్దరు, పెనుగొండలో ఇద్దరు, ఉండి, గుండుగొలను, ఆకివీడు, నారాయణపురంలో ఒక్కొక్కరు చొప్పున కరోనా వ్యాధి బారిన పడ్డారు. ఇంకా పది మందికి సంబంధించి రిపోర్టులు రావాల్సి ఉంది.

Tags:    

Similar News