బ్రేకింగ్ : టీఆర్ఎస్ లో చిగురిస్తున్న ఆశలు.. 15వ రౌండ్ లో

దుబ్బాక ఉప ఎన్నికల్లో పదిహేనో రౌండ్ ఫలితాలు వెలువడ్డాయి. పదిహేనో రౌండ్ లో టీఆర్ఎస్ ఆధిక్యతను ప్రదర్శించింది. పదిహేనో రౌండ్ లో టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాతకు [more]

;

Update: 2020-11-10 08:42 GMT
దుబ్బాక
  • whatsapp icon

దుబ్బాక ఉప ఎన్నికల్లో పదిహేనో రౌండ్ ఫలితాలు వెలువడ్డాయి. పదిహేనో రౌండ్ లో టీఆర్ఎస్ ఆధిక్యతను ప్రదర్శించింది. పదిహేనో రౌండ్ లో టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాతకు కు 955 ఓట్ల ఆధిక్యత లభించింది. పదిహేను రౌండ్ ముగిసే సమయానికి బీజేపీ అభ్యర్థి రఘునందనరావు 3,438 ఓట్ల ఆధిక్యతలో కొనసాగుతున్నారు. టీఆర్ఎస్ వరసగా 13, 14, 15 రౌండ్లలో టీఆర్ఎస్ ఆధిక్యతలోకి రావడంతో ఆ పార్టీలో కొంత ఉత్సాహం కనపడుతుంది. హోరా హోరీగా పోటీ సాగుతుందనే చెప్పాలి.

Tags:    

Similar News