నిర్భయ కేసులో నిందితుల ఉరి ఎప్పుడంటే?

నిర్భయ కేసులో నిందితులకు ఉరి శిక్ష ఖరారయింది. రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ సయితం క్షమాబిక్షను తిరస్కరించడంతో ఈ కేసులో నిందితుల ఉరి ఖారరయింది. ఈనలె 16వ [more]

Update: 2019-12-09 06:37 GMT

నిర్భయ కేసులో నిందితులకు ఉరి శిక్ష ఖరారయింది. రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ సయితం క్షమాబిక్షను తిరస్కరించడంతో ఈ కేసులో నిందితుల ఉరి ఖారరయింది. ఈనలె 16వ తేదీ ఉదయం 5గంటలకు నిర్భయ కేసులో నిందితులను ఉరి తీయనున్నారు. నిర్భయ సంఘటన జరిగి దాదాపు ఏడేళ్లు గడిచాయి. ఇప్పటికే నిందితులు అన్ని న్యాయస్థానాలను ఆశ్రయించారు. చివరిగా రాష్ట్రపతి క్షమాబిక్ష కోసం ప్రయత్నించారు. రాష్ట్రపతి తిరస్కరించడంతో ఈ నెల 16వ తేదీన ఉరి శిక్షను అమలు చేయాలని నిర్ణయించింది.

Tags:    

Similar News