తెలుగుదేశం పార్టీకి మరో షాక్

తెలుగుదేశం పార్టీ నుంచి నేతల వలసలు ఆగడం లేదు. ఇవాళ ఉదయమే ఏకంగా పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి టీడీపీని వీడి వైసీపీలో చేరగా [more]

Update: 2019-03-16 13:14 GMT

తెలుగుదేశం పార్టీ నుంచి నేతల వలసలు ఆగడం లేదు. ఇవాళ ఉదయమే ఏకంగా పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి టీడీపీని వీడి వైసీపీలో చేరగా తాజాగా తూర్పు గోదావరి జిల్లాలో ఆ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్సీ బొడ్డు భాస్కరరామారావు టీడీపీకి రాజీనామా చేశారు. పెద్దపురంలో చినరాజప్పను ఓడిస్తానని ఆయన శపథం చేశారు. రెండు రోజుల్లో తన అనుచరులతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నారు.

Tags:    

Similar News