కేంద్రమంత్రి అరుణ్ జైట్లీకి క్యాన్సర్..?

కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి అరుణ్ జైట్లీ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. క్యానర్స్ వ్యాధికి చికిత్స కోసం ఆయన న్యూయార్క్ వెళ్లారు. అక్కడి ఓ ఆసుపత్రిలో అరుణ్ [more]

;

Update: 2019-01-16 13:26 GMT
cancer for arun jaitly
  • whatsapp icon

కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి అరుణ్ జైట్లీ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. క్యానర్స్ వ్యాధికి చికిత్స కోసం ఆయన న్యూయార్క్ వెళ్లారు. అక్కడి ఓ ఆసుపత్రిలో అరుణ్ జైట్లీ చికిత్స చేయించుకోనున్నారు. తొడ క్యానర్స్ తో ఆయన బాధపడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయన ఈ బడ్జెట్ సమావేశాలకు అందుబాటులో ఉండే అవకాశం లేదు. గతంలోనూ ఆయన కిడ్నిలకు సంబంధించిన వ్యాధి కోసం విదేశాల్లో చికిత్స చేయించుకున్నారు. అప్పుడు ఆయన బాధ్యతలను మరో మంత్రి పియూష్ గోయాల్ చూసుకున్నారు. ఇప్పుడు కూడా పియూష్ గోయాల్ అదనపు బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది.

Tags:    

Similar News