న్యాయస్థానాల జోక్యం ఎందుకు?
విధానపరమైన నిర్ణయాలను తీసుకోవాల్సింది న్యాయస్థానాలు కాదని, ప్రభుత్వం అని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైైసీ అభిప్రాయపడ్డారు. లాక్ డౌన్ నిర్ణయంపై హైకోర్టు ప్రభుత్వానికి 48 గంటల గడువు [more]
విధానపరమైన నిర్ణయాలను తీసుకోవాల్సింది న్యాయస్థానాలు కాదని, ప్రభుత్వం అని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైైసీ అభిప్రాయపడ్డారు. లాక్ డౌన్ నిర్ణయంపై హైకోర్టు ప్రభుత్వానికి 48 గంటల గడువు [more]
విధానపరమైన నిర్ణయాలను తీసుకోవాల్సింది న్యాయస్థానాలు కాదని, ప్రభుత్వం అని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైైసీ అభిప్రాయపడ్డారు. లాక్ డౌన్ నిర్ణయంపై హైకోర్టు ప్రభుత్వానికి 48 గంటల గడువు పెట్టడాన్ని ఆయన అభ్యంతరం చెప్పారు. సరైన సమయంలో ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుంటాయని అసదుద్దీన్ ఒవైైసీ చెప్పారు. నైట్ కర్ఫ్యూ పది గంటల నుంచి పెట్టాలని ఆయన కోరారు. ఉద్యోగులు తమ ఇళ్లకు చేరుకునే సమయం కోసం రాత్రి 10 గంటల నుంచి కర్ఫ్యూ విధించాలని అసదుద్దీన్ ఒవైైసీ కోరారు.