జార్ఖండ్ లో పోటా పోటీ
జార్ఖండ్ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి, భారతీయ జనతా పార్టీ పోటా పోటీగా అసెంబ్లీ స్థానాల్లో గెలుపు దిశగా పయనిస్తున్నాయి. కాంగ్రెస్, జేఎంఎం కూటమి 33 స్థానాల్లోనూ, బీజేపీ [more]
జార్ఖండ్ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి, భారతీయ జనతా పార్టీ పోటా పోటీగా అసెంబ్లీ స్థానాల్లో గెలుపు దిశగా పయనిస్తున్నాయి. కాంగ్రెస్, జేఎంఎం కూటమి 33 స్థానాల్లోనూ, బీజేపీ [more]
జార్ఖండ్ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి, భారతీయ జనతా పార్టీ పోటా పోటీగా అసెంబ్లీ స్థానాల్లో గెలుపు దిశగా పయనిస్తున్నాయి. కాంగ్రెస్, జేఎంఎం కూటమి 33 స్థానాల్లోనూ, బీజేపీ 31 స్థానాల్లోనూ ముందంజలో ఉంది. మరో పార్టీ ఏజెఎస్ యూ ఏడు, ఇతరులు ఏడు స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. మొత్తం 81 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 41 స్థానాలు అవసరం అవుతుంది. ఇక్కడ కూడా కాంగ్రెస్, బీజేపీలు ఇతర మద్దతు తీసుకోవాల్సి ఉంటుంది.