బ్రేకింగ్ : దుబ్బాకలో ఎనిమిదో రౌండ్ లో బీజేపీ ఆధిక్యం

దుబ్బాక ఉప ఎన్నికల్లో ఎనిమిదో రౌండ్ లో బీజేపీ ఆధిక్యత కనపర్చింది. ఎనిమిదో రౌండ్ లో 621 ఓట్ల మెజారిటీని బీజేపీ తెచ్చుకుంది. ఎనిమిది రౌండ్లు పూర్తయ్యేసరికి [more]

Update: 2020-11-10 06:55 GMT

దుబ్బాక ఉప ఎన్నికల్లో ఎనిమిదో రౌండ్ లో బీజేపీ ఆధిక్యత కనపర్చింది. ఎనిమిదో రౌండ్ లో 621 ఓట్ల మెజారిటీని బీజేపీ తెచ్చుకుంది. ఎనిమిది రౌండ్లు పూర్తయ్యేసరికి బీజేపీ అభ్యర్థి రఘునందనరావు 3,106 ఓట్ల ఆధిక్యతతో కొనసాగుతుందన్నారు. వరసగా 6,7, రౌండ్లలో టీఆర్ఎస్ ఆధిక్యత కనపరిచింది. అయితే ఎనిమిదదో రౌండ్ లో బీజేపీకి ఆధిక్యత రావడంతో బీజేపీ మళ్లీ పుంజుకునే అవకాశాలున్నాయి.

Tags:    

Similar News