బ్రేకింగ్ : నాలుగో రౌండ్ లోనూ బీజేపీ హవా

దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ దూసుకుపోతుంది. నాలుగో రౌండ్ లోనూ బీజేపీ ఆధిక్యత కనపర్చింది. నాలుగో రౌండ్ లో బీజేపీ ట్ల ఆధిక్యతను చాటుకుంది. దీంతో మూడు [more]

Update: 2020-11-10 05:04 GMT

దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ దూసుకుపోతుంది. నాలుగో రౌండ్ లోనూ బీజేపీ ఆధిక్యత కనపర్చింది. నాలుగో రౌండ్ లో బీజేపీ ట్ల ఆధిక్యతను చాటుకుంది. దీంతో మూడు రౌండ్లు ముగిసే సమయానికి బీజేపీ అభ్యర్థి రఘునందనరావు 2,684 ఓట్ల మెజారిటీతో ఉన్నారు. నాలుగో రౌండ్ లో బీజేపీకి 3,832 ఓట్లు రాగా, టీఆర్ఎస్ కు 3,407 ఓట్లు వచ్చాయి. దీంతో నాలుగో రౌండ్ లోనూ బీజేపీ ఆధిక్యత కనపర్చింది.

Tags:    

Similar News