బ్రేకింగ్ : టీఆర్ఎస్ కంచుకోటలో బీజేపీ

దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ తొలి రౌండ్ లో ఆధిక్యత కనపర్చింది. తొలి రౌండ్ లో 7.446 ఓట్లను లెక్కించారు. ఇందులో తొలిరౌండ్ లో బీజేపీకి 3,208, [more]

;

Update: 2020-11-10 03:56 GMT

దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ తొలి రౌండ్ లో ఆధిక్యత కనపర్చింది. తొలి రౌండ్ లో 7.446 ఓట్లను లెక్కించారు. ఇందులో తొలిరౌండ్ లో బీజేపీకి 3,208, టీఆర్ఎస్ కు 2,867, కాంగ్రెస్ కు 648 ఓట్లు లభించాయి. టీఆర్ఎస్ కు పట్టున్న దుబ్బాక మండంలంలో బీజేపీ ఆధిక్యత కనబర్చడం ఆసక్తికరంగా మారింది. నిజానికి టీఆర్ఎస్ అంచనాల ప్రకారం దుబ్బాక మండలం, దుబ్బాక మున్సిపాలిటీలో టీఆర్ఎస్ కు ఆధిక్యత రావాల్సి ఉంటుంది. కానీ వారి అంచనాలు తలకిందులు చేస్తూ బీజేపీ ఆధిక్యత కనపర్చిందని చెబుతున్నారు.

Tags:    

Similar News