ఇకపై టోల్ ప్లాజాలుండవ్… కేంద్రం సంచలన నిర్ణయం
దేశవ్యాప్తంగా టోల్ ప్లాజాలను తొలగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయంచింది. ఏడాదిలోగా టోల్ ప్లాజాలను తొలగిస్తామని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. వీటి స్థానంలో [more]
దేశవ్యాప్తంగా టోల్ ప్లాజాలను తొలగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయంచింది. ఏడాదిలోగా టోల్ ప్లాజాలను తొలగిస్తామని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. వీటి స్థానంలో [more]
దేశవ్యాప్తంగా టోల్ ప్లాజాలను తొలగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయంచింది. ఏడాదిలోగా టోల్ ప్లాజాలను తొలగిస్తామని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. వీటి స్థానంలో జీపీఎస్ ఆధారిత టోల్ వ్యవస్థను తీసుకొస్తామని గడ్కరీ తెలిపారు. దేశ వ్యాప్తంగా 93 శాతం మంది వాహనదారులు ఫాస్టాగ్ ద్వారానే చెల్లింపులు జరుపుతున్నారని, మిగిలిన 7 శాతం మంది మాత్రం రెట్టింపు ఛార్జీలు వసూలు చేస్తున్నా ఫాస్టాగ్ ను ఉపయోగించడం లేదన్నారు. ఫాస్టాగ్ ద్వారా చెల్లించని వాహనాలపై పోలీసుల దర్యాప్తు చేపడతామని నితిన్ గడ్కరీ తెలిపారు.