చల్లా కల నెరవేరింది

సీనియర్ నేత చల్లా రామకృష్ణారెడ్డికి ఎమ్మెల్సీ పదవిని ఖరారు చేస్తూ వైసీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఈనెల 26వ తేదీన ఆంధ్రప్రదేశ్ లో మూడు ఎమ్మెల్సీ పదవులకు [more]

;

Update: 2019-08-12 02:43 GMT
చల్లా రామకృష్ణారెడ్డి
  • whatsapp icon

సీనియర్ నేత చల్లా రామకృష్ణారెడ్డికి ఎమ్మెల్సీ పదవిని ఖరారు చేస్తూ వైసీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఈనెల 26వ తేదీన ఆంధ్రప్రదేశ్ లో మూడు ఎమ్మెల్సీ పదవులకు ఎన్నికల జరుగుతున్న నేపథ్యంలో అందులో ఒకటి చల్లా రామకృష్ణారెడ్డికి కన్ఫర్మ్ చేస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నారు. బనగానపల్లె లో పార్టీ విజయానికి కృషిచేసిన చల్లా రామకృష్ణారెడ్డిని ఎంపిక చేయడంతో జగన్ ఇచ్చిన మాట నిలబెట్టకున్నట్లయింది. ఎమ్మెల్సీ కావాలని గత కొన్నేళ్లుగా చల్లా రామకృష్ణారెడ్డి ప్రయత్నిస్తున్నారు. చల్లా ఎన్నిక లాంఛనమే. ఆయన కల నెరవేరినట్లే

Tags:    

Similar News