అందుకే జగన్ లండన్ వెళ్లారు

ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంచలన ఆరోపణలు చేశారు. శుక్రవారం ఆయన పార్టీ శ్రేణులతో రోజూలానే టెలీకాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ జగన్ [more]

;

Update: 2019-02-22 06:07 GMT
చంద్రబాబు
  • whatsapp icon

ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంచలన ఆరోపణలు చేశారు. శుక్రవారం ఆయన పార్టీ శ్రేణులతో రోజూలానే టెలీకాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ జగన్ పై విమర్శలు గుప్పించారు. ఎన్నికల ముందు ఎవరూ విదేశీ పర్యటనలకు వెళ్లరని, హవాలా డబ్బుల కోసమే జగన్ విదేశాలకు వెళ్లారని ఆరోపించారు. కాగా, జగన్ దంపతులు వారి కూతురును చూడటానికి వారం రోజుల పర్యటన కోసం లండన్ వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ లో జగన్ కూతురు వర్ష చదువుకుంటోంది.

Tags:    

Similar News