9 నెలల తరువాత…?

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఇవాళ ఎన్టీఆర్ భవన్ కి వచ్చారు. ఆయనకు తెలంగాణ నాయకులు సాదర స్వాగతం పలికారు. సుమారు [more]

;

Update: 2019-09-14 12:05 GMT
tdp leaders fight
  • whatsapp icon

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఇవాళ ఎన్టీఆర్ భవన్ కి వచ్చారు. ఆయనకు తెలంగాణ నాయకులు సాదర స్వాగతం పలికారు. సుమారు 9 నెలల తర్వాత చంద్రబాబు ఎన్టీఆర్ భవన్ కు వచ్చారు. తెలంగాణ టీడీపీ నేతలతో సమావేశమయ్యారు. ఇకపై రెండు తెలుగు రాష్ట్రాల్లో పార్టీ బలోపేతంపై చంద్రబాబు దృష్టి పెట్టనున్నారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో టీడీపీకి కొంత పట్టుపోయింది. దీంతో పార్టీని బలోపేతం చేసేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. చంద్రబాబు దాదాపు రెండు గంటల పాటు టీటీడీపీ నేతలతో సమావేశం కానున్నారు.

 

Tags:    

Similar News