చెన్నమనేని పౌరసత్వంపై విచారణను…?

వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వం వివాదంపై విచారణను హైకోర్టు ఈ నెల 18వ తేదీకి వాయిదా వేసింది. చెన్నమనేని పౌరసత్వం పై పూర్వి వివరాలతో కౌంటర్ [more]

Update: 2021-03-04 01:03 GMT

వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వం వివాదంపై విచారణను హైకోర్టు ఈ నెల 18వ తేదీకి వాయిదా వేసింది. చెన్నమనేని పౌరసత్వం పై పూర్వి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం ఇప్పటికే చెన్నమనేనికి భారత పౌరసత్వం లేదని, ఆయనకు జర్మనీ పౌరసత్వం ఉందని హైకోర్టుకు అఫడవిట్ సమర్పించింది. దీంతో ఈ నెల 18వ తేదీన చెన్నమనేని రమేష్ పౌరసత్వం వివాదంపై విచారణ జరగనుంది.

Tags:    

Similar News