రాత్రంతా సీబీఐ ఆఫీసులోనే
మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం రాత్రంతా సీబీఐ కార్యాలయంలోనే ఉన్నారు. ఆయనకు అన్ని రకాల సౌకర్యాలను ఏర్పాటు చేశామని సీబీఐ అధికారులు తెలిపారు. ఈరోజు ఉదయం [more]
మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం రాత్రంతా సీబీఐ కార్యాలయంలోనే ఉన్నారు. ఆయనకు అన్ని రకాల సౌకర్యాలను ఏర్పాటు చేశామని సీబీఐ అధికారులు తెలిపారు. ఈరోజు ఉదయం [more]
మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం రాత్రంతా సీబీఐ కార్యాలయంలోనే ఉన్నారు. ఆయనకు అన్ని రకాల సౌకర్యాలను ఏర్పాటు చేశామని సీబీఐ అధికారులు తెలిపారు. ఈరోజు ఉదయం 11గంటలకు సీబీఐ అధికారులు చిదంబరాన్ని కోర్టులో హాజరుపర్చనున్నారు. ఐఎన్ఎక్స్ కేసులో చిదంబరాన్ని విచారించేందుకు సీబీఐ కస్టడీకి కోరనుంది. కాగా చిదంబరం అరెస్ట్ ను కక్షపూరిత చర్యగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. రేపు చిదంబరం బెయిల్ పిటీషన్ సుప్రీంకోర్టులో విచారణకు రానుంది.