నేడు ఏపీలో సమగ్ర సర్వే
నేడు ఏపీలో సమగ్ర సర్వే జరగనుంది. ప్రతి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యుల ఆరోగ్య వివరాలను నమోదు చేయాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. గ్రామ వాలంటీర్లు, ఆశావర్కర్లు, [more]
;
నేడు ఏపీలో సమగ్ర సర్వే జరగనుంది. ప్రతి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యుల ఆరోగ్య వివరాలను నమోదు చేయాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. గ్రామ వాలంటీర్లు, ఆశావర్కర్లు, [more]
నేడు ఏపీలో సమగ్ర సర్వే జరగనుంది. ప్రతి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యుల ఆరోగ్య వివరాలను నమోదు చేయాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. గ్రామ వాలంటీర్లు, ఆశావర్కర్లు, ఏఎన్ఎంలు ఈ పనిని పూర్తి చేయాలన్నారు. రెండురోజుల్లో సర్వే పూర్తి చేసి నివేదికను అందించాలని ఆదేశించారు. ఈ సర్వే ద్వారా ఎవరైనా జ్వరపీడితులు ఉన్నా, విదేశాల నుంచి వచ్చిన వారు ఎవరైనా ఉన్నా తెలిసిపోతుందన్నారు. వెంటనే సమగ్ర సర్వే చేపట్టాలని ఆదేశించడంతో నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ లో సమగ్ర సర్వే జరగనుంది.