బ్రేకింగ్: టీడీపీతో కాంగ్రెస్ క్లారిటీ
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పొత్తులపై కాంగ్రెస్ పార్టీ క్లారిటీ ఇచ్చింది. పార్టీ ఇంఛార్జి ఊమెన్ చాంది, పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఆధ్వర్యంలో ఇవాళ విజయవాడలో జరిగిన ముఖ్యనేతల సమావేశంలో [more]
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పొత్తులపై కాంగ్రెస్ పార్టీ క్లారిటీ ఇచ్చింది. పార్టీ ఇంఛార్జి ఊమెన్ చాంది, పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఆధ్వర్యంలో ఇవాళ విజయవాడలో జరిగిన ముఖ్యనేతల సమావేశంలో [more]
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పొత్తులపై కాంగ్రెస్ పార్టీ క్లారిటీ ఇచ్చింది. పార్టీ ఇంఛార్జి ఊమెన్ చాంది, పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఆధ్వర్యంలో ఇవాళ విజయవాడలో జరిగిన ముఖ్యనేతల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అనంతరం ఊమెన్ చాందీ, రఘువీరారెడ్డి మాట్లాడుతూ… రానున్న ఎన్నికల్లో టీడీపీ సహా ఏ పార్టీతో పొత్తు ఉండదని, 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు స్థానాలకు ఒంటరిగా పోటీ చేస్తామని స్పష్టం చేశారు. పార్టీ బలోపేతానికి గానూ త్వరలో 13 జిల్లాల్లో బస్సుయాత్ర నిర్వహిస్తామని ప్రకటించారు. రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి అయితేనే రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందన్నారు. ప్రత్యేక హోదా కోసం ఫిబ్రవరి 1న ప్రత్యేక హోదా సాదన సమితి పిలుపునిచ్చిన బంద్ కు మద్దతు తెలిపారు.