జడ్జిని వాహనంతో గుద్ది చంపేశారా?
జార్భండ్ లో జిల్లా జడ్జి మరణం వివాదానికి కారణమయింది. ఆయనను హత్య చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ధన్ బాద్ లో జడ్జి ఉత్తమ్ ఆనంద్ మార్నింగ్ వాక్ [more]
జార్భండ్ లో జిల్లా జడ్జి మరణం వివాదానికి కారణమయింది. ఆయనను హత్య చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ధన్ బాద్ లో జడ్జి ఉత్తమ్ ఆనంద్ మార్నింగ్ వాక్ [more]
జార్భండ్ లో జిల్లా జడ్జి మరణం వివాదానికి కారణమయింది. ఆయనను హత్య చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ధన్ బాద్ లో జడ్జి ఉత్తమ్ ఆనంద్ మార్నింగ్ వాక్ కు వెళుతుండగా గుర్తు తెలియని ఒక వాహనం ఢీకొట్టింది. అయితే సీసీ టీవీ ఫుటేజీని పరిశీలిస్తే ఈ వాహనం కావాలనే జడ్జి ఆనంద్ ను ఢీకొట్టినట్లు తెలుస్తోంది. దీనిపై సుప్రీంకోర్టులో కూడా న్యాయవాదులు లేవెనెత్తారు. అయితే ఇటీవల మాఫియా, గ్యాంగ్ స్టర్ బెయిల్స్ ను ఇద్దరివి జడ్జి ఉత్తమ్ ఆనంద్ తిరస్కరిచండం వల్లనే ఈ ఘటన జరిగిందని అనుమానిస్తున్నారు. ఆ వాహనం కూడా దొంగిలించిందిగా పోలీసులు గుర్తించారు. ప్రమాదానికి గురైన జడ్డి ఉత్తమ్ ఆనంద్ ను గుర్తుతెలియని వ్యక్తిగా ఆసుపత్రిలో చేర్చారు. అక్కడే ఆయన చికిత్స పొందుతూ మరణించారు.