బ్రేకింగ్ : ఏపీ డిప్యూటీ సీఎం సీరియస్… అధికారి సస్పెన్షన్
ఎక్సైజ్ మంత్రి, డిప్యూటీ సిఎం నారాయణ స్వామి సీరియస్ అయ్యారు. అనపర్తి ఎక్సైజ్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ రెడ్డి త్రినాధ్ ను సస్పెండ్ చేస్తూ నారాయణస్వామి ఉత్తర్వులు [more]
;
ఎక్సైజ్ మంత్రి, డిప్యూటీ సిఎం నారాయణ స్వామి సీరియస్ అయ్యారు. అనపర్తి ఎక్సైజ్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ రెడ్డి త్రినాధ్ ను సస్పెండ్ చేస్తూ నారాయణస్వామి ఉత్తర్వులు [more]
ఎక్సైజ్ మంత్రి, డిప్యూటీ సిఎం నారాయణ స్వామి సీరియస్ అయ్యారు. అనపర్తి ఎక్సైజ్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ రెడ్డి త్రినాధ్ ను సస్పెండ్ చేస్తూ నారాయణస్వామి ఉత్తర్వులు జారీ చేశారు. అనపర్తి ఎక్సైజ్ సీఐ రెడ్డి త్రినాధ్ లాక్ డౌన్ ఉన్న సమయంలో ప్రభుత్వ మద్యాన్ని తరలిస్తుండగా పట్టుబడ్డారు. గ్రామస్థులు పట్టుకోవడంతో ఈ విషయం బయటకు పొక్కింది. కుతుకులూరు సమీపంలో ఎక్సైజ్ సీఐ రెడ్డి త్రినాధ్ తన కారులో ఎనిమిది కేసుల మద్యం బాటిళ్లను తరలిస్తుండగా పట్టుకున్నారు. దీంతో డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఆయనను సస్సెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.